*గో తెలుగు.
కామ్ వారి తిక్క క్వశ్చన్లు – తొక్క ఆన్సర్లు శీర్షికలో... నాకు సంధించిన ప్రశ్నాభాణాలకు...
నా జవాబులు
-బాచి
*అన్నీ అబద్ధాలే
చెప్తానని పక్కింటి గీత మీద ప్రమాణం చేస్తారా?
*మీ కార్టూన్ల
వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు?
*అన్నం శ్రీధర్
బాచి గారు మీరేనని అందరూ అనుకొంటున్నారట?
*కొన్ని నమస్కారాలున్నాయి...కొంటారా?
*మీ కార్టూన్లతో ఏమేం చెయ్యొచ్చు?
*ఇంకెందుకు
వాదిస్తున్నారు?
*ఎండలు మండిపోతున్నాయి కాస్త మీ కార్టూన్లతో తగ్గించొచ్చు కదా?
*మీలో ఎవరెవరున్నారు?
*ఎందుకు కొత్త సంగతులు చెప్తున్నారు?
*ఇంకా ఎన్ని కార్టూన్లు గీయకుండా వదిలేసారు?
*ముప్పయ్యేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు కదా, ఎన్నేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు?
*మన పురాణాలలో మీ కార్టూన్ల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో చెప్పగలరా?
*లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాం మరుగున పడి చాలారోజులయింది కదా, ఇంకా మీరెందుకు భయపడుతున్నారు?
*మీరు చాలా అజాగ్రత్తగా కార్టూన్లు గీస్తారట?
*నవీన్ పట్నాయక్, అమితాభ్ బచ్చన్, అరవింద్ కేజ్రివాల్, మాధురీ దీక్షిత్, వీళ్ళందరిలో ఎవరైనా మిమ్మల్ని కార్టూన్స్ గీయమనై బెదిరించారా?
*మీరేం మర్చిపోయారో మీకైనా గుర్తుందా?
*మీ కార్టూన్లపై మీ అభిప్రాయం?
*ఆన్సర్లు
అయిపోయాయేమో మీ బ్యాగులో చూసి చెప్తారా?
![]() |
వ్యాఖ్యను జోడించు |
మిత్రులందరికీ.....నమస్కారములు. పై హాస్యపూరితమైన ప్రశ్నలకు - నా సరదా జవాబులు... చదివి మీ అభిప్రాయం తెలియజేయండీ.
రిప్లయితొలగించండి